గుడ్డు తింటున్నారా పచ్చసొన – తెల్లసొన ఏది మంచిది వైద్యుల మాట

-

మనలో చాలా మంది గుడ్డుని ఇష్టంగా తింటారు… అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే.. అయితే ఫ్యాట్ పెరుగుదల ఫ్యాట్ తగ్గుదల అనేది చూసుకుంటే రోజుకి ఒక గుడ్డు అయితే ఒకే….మూడు నాలుగు గుడ్లు తింటే ఫ్యాట్ సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు, అయితే చాలా మంది ఎగ్ వైట్ తింటారు కాని పచ్చసొన తినడానికి ఇష్టం చూపరు, ఫ్యాట్ కొలెస్ట్రాల్ వస్తుంది అని భయపడతారు.. సో ఏది బెస్ట్ అనేది వైద్యులు ఏమంటున్నారో చూద్దాం.

- Advertisement -

గుడ్డు వైట్ తెల్లసోన

తెల్లసోన మీరు తింటూ ఉంటే ఆరోగ్యానికి ఇది మంచిది… డైట్ కోసం చూస్తే పచ్చసొన కంటే ఇది మంచిది.. ఉడకబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి ఎగ్ వైట్ అనేది ఫ్యాట్ ఫ్రీ , తక్కువ క్యాలరీలు అందించి చెడు కొలస్ట్రాల్ ను దూరంగా ఉంచుతుంది. మీకు బీపీ సమస్య ఉంటే తగ్గిస్తుంది , పొటాషియం సరైన విధంగా అందిస్తుంది, మీకు కొవ్వు సమస్య అస్సలు ఉండదు. ఇది తింటే రోజు మూడు గుడ్ల ఎగ్ వైట్ అయినా తీసుకోవచ్చు.

ఇక ఎగ్ యోక్ పచ్చసొన
ఇది ఎల్లోగా ఉంటుంది దీనిని చాలా మంది తినరు.. ఎగ్ ఉడకబెట్టింది తీసుకుని ఎల్లోది మాత్రం పక్కనపెట్టేస్తారు, వైట్ తినడానికి ఇష్టం చూపిస్తారు, ఇది తింటే ఫ్యాట్ పెరుగుతుంది అని చాలా మంది భయం, ఇందులో క్యాలరీలు ఉంటాయి, ఇవి ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ.. మూడు రోజులకి ఓసారి పచ్చసొన తింటే పెద్ద ప్రమాదం ఉండదు అంటున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్ సమస్య ఉండకూడదు అంటే దీనికి దూరంగా ఉండటం బెటర్, గుండె సమస్యలు ఆపరేషన్లు అయితే ఇది తినకపోవడం బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...