అరటి పండ్లు తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు అని చాలా మంది అంటారు, ముఖ్యంగా సన్నగా ఉన్న చాలా మంది అరటిపండ్లు తీసుకుంటూ ఉంటారు.. అయితే నిజంగా అరటిపండు తింటే ఇలా బరువు పెరుగుతారా, తగ్గుతారా అసలు లావు అయి పొట్ట వస్తుందా, లేదా తగ్గుతుందా అంటే దీనికి నిపుణులు ఏమి చెబుతున్నారో చూద్దాం.
ఎక్కువ అరటి పండ్లను తింటే బరువు పెరుగుతారనీ, అదే రోజుకు 2 మాత్రమే తింటే బరువు తగ్గుతారు అని చెబుతున్నారు నిపుణులు, ఇందులో బాగా పోటాషియం ఉంటుంది, ఇక వేయించినవి కాకుండా ఉడకబెట్టిన ఆహారాలు తీసుకుంటే మీకు మంచిది. ఇలా అరటిపండు తింటే పొట్ట లావుగా అవ్వడం కొవ్వు పెరగడం చేరదు సో దీని వల్ల పొట్ట తగ్గుతుంది.
శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. జీర్ణక్రియకు కూడా అరటిపండు చాలా మంచిది, ఇందులో ఉండే బి విటమిన్ కూడా మీకు కొవ్వు పెరగకుండా చేస్తుంది.స్పైసీ ఫుడ్ ఫ్రైలు, మసాలాలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటివి పూర్తిగా తినడం తగ్గిస్తే కచ్చితంగా పొట్ట తగ్గుతుంది.
|
|
|
పొట్ట తగ్గడానికి అరటిపండు ఎలా సహాయపడుతుందో తెలుసా
-