మనం తినే ఆహారంలో ఎంతో జాగ్రత్తవహించాలని నిపుణులు చెబుతున్నారు… ముఖ్యంగా ఆహారంలో ఉప్పును ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారని తాజాగా నిపుణులు చెబుతున్నారు… ఉప్పు ఎక్కువగా తింటే అది స్లో పాయిజన్ గా మారి అనారోగ్యానికి గురి చేస్తుందని అంటున్నారు…
- Advertisement -
ఇటీవలే నిర్వహించిన సర్వేలో వెళ్లడి అయింది.. అంతేకాదు ఉప్పును తీసుకోవడం వల్ల ఆయుష్షు కూడా క్షీణిస్తుందని తెలిపింది… అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల వచ్చే అనార్థలు ఇప్పుడు చూద్దాం…
శరీరంలో సోడియం స్థాయి ఎక్కువగా ఉంటే రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు… తరుచు మూత్రం కూడా వస్తుంది… అంతేకాదు రక్తపోటు వచ్చే అవకాశం ఉంది… లో బీపీ ఉన్న వారు పగలు కాస్త ఎక్కువ ఉప్పు వేసుకుని తినాలి… రాత్రి పూట తక్కువ వేసుకోవాలని నిపుణులు అంటున్నారు…