మన పెద్దలు అందరు బియ్యాన్ని పాత్రలో వండించిన తర్వాత గంజిని వంచేవారు… ఆ తర్వాత ఆ గంజిలో కాస్త ఉప్పు అలాగే నిమ్మరసం పిండి తాగేవారు దీంతో వారికి బియ్యంలో ఉన్న పోషకాలన్ని లభించేవి…
- Advertisement -
అయితే కాలక్రమేన చాలా మార్పులు వచ్చాయి.. ప్రతీ ఒక్కరు కుక్కర్ లో వంట చేస్తున్నారు… అన్నం చేసిన ప్రతీ సారి కుక్కర్ లోనే వండుకున్నారు… అయితే ఈ గంజి తాగితే ఎన్ని పోషకాలు వస్తాయి తెలిస్తే అస్సలు ఆగరు అంటున్నారు నిపుణులు…
రోజు గంజి తాగితే సలవ చేస్తూంది… అంతేకాదు జ్వరం తగ్గేందుకు కూడా సహాయపడుతుంది… అంతేకాదు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది… అలాగే జీర్ణ వ్యవస్ధ కూడా సరిగ్గా అవుతుంది… గంజిలో బోలెడన్ని ఖనిజాలు విటమిన్లు అమైనో ఆమ్లాలు ఉంటాయి…