దోమలు కొందరినే కుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా..!

0
125

సాధారణంగా అందరి ఇళ్లల్లో దోమలు ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల చాలా సమస్యలు వస్తాయని అందరికి తెలుసు. ఇవి రక్తం తాగడం వల్ల అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఇవి అందరిని అస్సలే కుట్టవు. కొంత మందిని మాత్రమే పగబట్టినట్టు కుడతాయి ఎందుకో తెలుసా?

దోమలకు ఉదయం కళ్ళు కనిపించవట. కేవలం మధ్యాహ్నం సమయంలోనే కనిపితాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే రాత్రి సమయంలో కేవలం డార్క్ బట్టలు వేసుకున్న వారినే కుడతాయి. వాటికీ కార్బన్ డై ఆక్సైడ్ అంటే చాలా ఇష్టం. అవి 160 అడుగుల దూరంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ వాసనను కూడా గుర్తించే సామర్థ్యం ఉంటుంది.

లావు ఉన్నవాళ్లు అధిక కార్బన్ డై ఆక్సైడ్ ను నిచ్వాస రూపంలో వదులుతారు. అందుకే వారిని అధికంగా కుడతాయి. అంతేకాకుండా ‘O’ రక్తం కలిగిన వారిని కూడా కుడతాయి. కొందరికి చెమట అధికంగా పడుతుంది. దానివల్ల కొన్ని రసాయనాలు వెలువడుతాయి. అందుకే వారికీ కూడా కుడతాయి. మద్యం సేవించేవారిని, గర్భవతులకు కూడా దోమలు అధికంగా కుడతాయి.