బ్లాక్ వాటర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

Do you know these things about black water

0
133

బ్లాక్ వాటర్ ఇదేమిటి ఈ పేరు ఏంటి ఎప్పుడూ వినలేదు కదా అని అనుకుంటున్నారా. మినరల్ వాటర్, రోజ్ వాటర్ లాంటివి విన్నాం ఈ బ్లాక్ వాటర్ ఏమిటి అనే డౌట్ వ‌చ్చిందా. బాలీవుడ్ సెలబ్రిటీస్ కొందరు ఇదే తాగుతున్నారు. బ్యూటీ మలైకా అరోరా సైతం బ్లాక్ వాటర్నే తాగుతుంది. ఈ వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ వాటర్ లీటర్ 100 రూపాయలు ఉంటుంది. ఇంకా రేటు ఉండేవి ఉంటాయి కంపెనీ బట్టి ధర ఉంటుంది. అయితే నార్మల్ వాటర్ తో పోలిస్తే ఇది మాత్రం కాస్త రేటు ఎక్కువ అనే చెప్పాలి. ఈ వాటర్ లో చాలా విశేషాలు ఉన్నాయి. ఇందులో 70 మినరల్స్ ఉంటాయి. వీటివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది దాంతో పాటు శరీరం మెటబాలిజం పెంపొందిస్తుంది.

ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. వయసు కూడా తక్కువగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది సెలబ్రెటీలు ఈ బ్లాక్ వాటర్ తాగుతున్నారు.

 

https://www.instagram.com/p/CSbZbrKHlpJ/?utm_source=ig_embed&ig_rid=7b58fb3a-f4cc-47dd-aa5b-799ab9c23daa