శృంగారంలో ‘ఫోర్​ప్లే’ అంటే ఏంటో తెలుసా?..మరింత మజా ఇలా..

Do you know what 'foreplay' means in romance? .. More fun ..

0
7115

భాగస్వామితో వీలైనంత ఎక్కువ సేపు శృంగారం చేయాలని అటు పురుషులు, ఇటు మహిళలు కూడా కోరుకుంటారు. అయితే పలు సందర్భాల్లో భాగస్వామి అనాసక్తి వల్ల పూర్తి స్థాయిలో సెక్స్​ను ఆస్వాదించలేకపోతారు. ఈ సమస్యకు ఫోర్​ప్లేనే పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఫోర్​ప్లే అంటే ఏంటి? దీనిపై నిపుణుల ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుుకుందాం.

శృంగారం పట్ల భాగస్వామి ఆసక్తి కనబరచకపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడే. ముఖ్యంగా పురుషుల్లో ఈ ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుందన్నారు. అందుకే సెక్స్ ను ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో సెక్స్​ను ఎంజాయ్ చేయాలంటే ఫోర్​ప్లే ఒక్కటే పరిష్కారం. సెక్స్​లో ఎక్కువసార్లు పాల్గొనకపోయినా ఫోర్​ప్లే చేస్తే సంతృప్తి కలుగుతుందని చెబుతున్నారు.

ఫోర్ ప్లే అంటే..శృంగారంలో పాల్గొనేముందు భాగస్వామిని అందుకు ప్రేరేపించేలా చేయడమే. కౌగిలింతలు, ముద్దులు సహా మహిళ వక్షోజాలు, క్లైటోరిస్​, జీ స్పాట్​లను తాకుతూ స్టిముల్యేట్​ చేయడం ఈ ఫోర్​ప్లేలో భాగం అంటున్నారు నిపుణులు. ఇలా ఒక పావు గంటపాటు చేస్తే భాగస్వామికి శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. దీంతో సెక్స్​ ఎక్కువ చేయకపోయినా భాగస్వామికి అసంతృప్తి ఉండదంటున్నారు. అంతేకాదు..పూర్తి సంతృప్తి కూడా కలుగుతుందని పేర్కొన్నారు.

శృంగారంలో పూర్తిగా తృప్తి పొందాలంటే ఫోర్​ప్లే చేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. అది లేకపోతే సెక్స్​ చేసినా ఆస్వాదించలేరని..ఫోర్​ ప్లేలో మజా తెలిస్తే సెక్స్​లో మజా మరింత బాగుంటుందని అంటున్నారు. కాబట్టి శృంగారంలో భాగంగా ఫోర్​ప్లేకి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.