శృంగార జీవితంలో సుఖప్రాప్తి ఎప్పుడు జరుగుతుందో తెలుసా?

0
80

యక్తవయసు రాగానే శరీరంలో మార్పులు రావటం సహజమైన ప్రక్రియ. ఆడవారైతే వక్షోజాలు పెరిగి, రజస్వల అయ్యి..వయసుతో పాటు వచ్చే పరువాలతో ఆకర్షణీయంగా మారుతారు. మగవారు కూడా అనేక మార్పులతో దేహదారుఢ్యంతో ఆకట్టుకుంటారు. ఇలాంటప్పుడే కోరికల్ని అదుపు చేసుకోలేక రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. శృంగార జీవితాన్ని తనివితీర అనుభవించాలనుకుంటారు. సుఖప్రాప్తి కోసం వెంపర్లాడుతుంటారు.

సుఖప్రాప్తి అనేది నాలుగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కోరిక, ఎక్సైట్​మెంట్​, ప్లాటోఫేజ్, ఆర్గజమ్​. కోరిక ఉన్నప్పుడు శరీరంలో నరాలు వ్యాకోచిస్తాయి. తద్వారా రక్తం రక్తనాళాల గుండా వేగంగా ప్రవహిస్తుంది. జననాంగాలు వ్యాకోచిస్తాయి.

రెండో స్టేజ్​లో ఉద్రేకం కలుగుతుంది. ప్లాటో ఫేజ్​లో శరీరం మరింత ఉద్రేకానికి చేరుతుంది. ఆ తర్వాత చివరి స్టేజ్​ ఆర్గజమ్ వస్తుంది​. శరీరం బిగ్గరగా మారిన తర్వాత ఒక్కసారిగా వీర్యాన్ని వదిలిపెడుతుంది. తద్వారా సుఖప్రాప్తి కలుగుతుంది.