అసలు ఇంట్లో చీపురు ఎక్కడ పెట్టాలో తెలుసా? ఇలా చేయండి

Do you know where to put the broom in the house?

0
91

మనం చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తాం. అందుకే ఎవరూ కాలికి కూడా తాకనివ్వరు. ఎక్కడా మంచానికి కూడా తగలకుండా బియ్యానికి తగలకుండా జాగ్రత్తగా ఉంచుతారు, అయితే ఎక్కడ ఏ వస్తువు ఉండాలి అనేది మనం వాస్తు శాస్త్రంలో కూడా చూస్తాం. కొన్ని వస్తువులు దిశలు మార్చితే దశ మారిపోతుంది అని కూడా భావిస్తారు కొందరు. అయితే చీపురు విషయంలో కూడా పెద్దలు కొన్ని విషయాలు చెబుతున్నారు. మరి చీపురు ఎక్కడ పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం.

1. ఇంటికి ఎదురుగా చీపురు ఎప్పుడు ఉంచకూడదు
2. ఈశాన్యం దిక్కున చీపురు ఉంచడం మంచిది
3 బియ్యం లేదా తులసి ఆకులు పచ్చటి ఆకులని చీపుఉతో తుడవకూడదు
4. ప్రధానంగా గుర్తు ఉంచుకోవాలి ఇంట్లో చీపురును ఎవరికీ కనిపించని ప్రాంతంలోనే పెట్టాలి
5. కాళ్లకు తగిలేలా చీపురును ఉంచకూడదు.
6. బంగారం వెండికి ఈ చీపురు తగలకుండా చూసుకోవాలి
7. హ్యాండిల్ పైవైపు, ఊడ్చే చీపురు పిల్లల కొనలు కింద వైపు ఉండేలా చూసుకోవాలి.
8. మేడ పైన లాన్స్ దగ్గర ఇంటి పైకప్పు పైన చీపురును ఉంచకూడదు.
9. వంటింట్లో, డైనింగ్ రూమ్ లో అస్సలు ఉంచకూడదు.
10. సాయంత్రం ఆరు తర్వాత చీపురుతో ఇంట్లో ఊడ్వకూడదు