పోర్న్ స్టార్లకు HIV ఎందుకు రాదో తెలుసా – వారు ఏం జాగ్రత్తలు తీసుకుంటారంటే

Do you know why porn stars Don't have HIV?-What precautions do they take

0
1044

మన ప్రపంచంలో పోర్న్ ఇండస్ట్రీ సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల మార్కెట్ అని చాలా మందికి తెలియదు. హాలీవుడ్ కంటే ఇది దాదాపు ఐదురెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ పోర్న్ మార్కెట్ లో నిత్యం కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి. అయితే చాలా మందికి అనుమానం ఉంటుంది. మరి ఇందులో నటించే వారికి హెచ్ ఐ వీ రాదా? వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని?

అయితే ఇలాంటి పోర్న్ వీడియోలు తీసే వారు కచ్చితంగా దర్శకులు, ఆ స్టూడియోలు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ఈ వీడియోల్లో నటించే వారికి ముందు హెచ్. ఐ.వీ పరీక్షలు చేస్తారు. అంతేకాదు మరోసారి వీడియో చేసే గంట ముందు పరీక్షలు చేస్తారు. మరిన్ని రక్త పరీక్షలు అబ్బాయికి అమ్మాయికి చేస్తారు. ఇలా పరీక్షల్లో అన్నీఒకే అనుకున్న తర్వాత మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది.

ఇక ఇలాంటి వీడియోలు చేసే సమయంలో కచ్చితంగా వైద్యులు కూడా అక్కడే ఉంటారు. ఇక వీరి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన హై క్వాలిటీ కండోమ్స్ ని వాడతారు. అందుకే వారికి ఎలాంటి లైంగిక పరమైన జబ్బులు రావు. అందుకే పోర్న్ ఇండస్ట్రీలో జీరో పర్సెంట్ ఎయిడ్స్ కేసులు ఉంటాయి. వారు కూడా బయట చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.