క్యాబేజీ ఇష్టంగా తింటున్నారా ఓసారి ఇవి తెలుసుకోండి ఈ స‌మ‌స్య ఉంటే తిన‌ద్దు

Do you like cabbage then check out these

0
76

క్యాబేజీ కొంత మంది అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు మ‌రికొంద‌రు మాత్రం క్యాబేజీ చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా క్యాబేజీ చిప్స్ కార్న్ మిక్స్ చేసిన ఫ్రై అనేది ఫంక్ష‌న్ల‌లో కూడా ఎక్కువ‌గా పెడుతూ ఉంటారు. ఇక కొంద‌రు మ‌హిళ‌లు దీనిని తినేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. ప‌చ్చి క్యాబేజీని మాత్రం వైద్యులు తిన‌ద్దు అని చెబుతున్నారు. క్యాబేజీని బాగా కడిగి మరిగించి ఆపై ఉడికించాలి. కూరలు వండే వారు ఇది మ‌ర్చిపోవ‌ద్దు.

క్యాబేజీలో తక్కువ కేలరీలు ఉంటాయి అలాగే అధిక ఫైబర్ ఉంటుంది. ఈ కూరగాయలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, జింక్, భాస్వరం విటమిన్లు ఎ, సి, కె, బి 6, ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్, పొటాషియం, సోడియం దొరుకుతాయి.

ఇది వారానికి ఓసారి తీసుకున్నా మలబద్దక స‌మ‌స్య త‌గ్గుతుంది పొట్టను శుభ్రంగా ఉంచుతుంది .క్యాబేజీ తినడం వల్ల కలిగే నష్టాలు ఉన్నాయి అవి చూద్దాం. మీరు క్యాబేజీని అధికంగా తింటే గ్యాస్ సమస్య ఉంటే మ‌రింత పెరుగుతుంది. ప‌చ్చిది అస్స‌లు వండ‌కూడ‌దు. ఫ్రైడ్ రైస్ లో కూడా ప‌చ్చిది వేసుకోవ‌ద్దు.మీకు అలర్జీ ఉంటే తినవద్దంటున్నారు నిపుణులు.