మార్చురిలో శవం అరుపులు వైద్యులు షాక్ – అసలు  ఏమైందంటే

-

కెన్యాలోని కెరిచోకు చెందిన 32 ఏళ్ల కిగెన్ కు కడుపులో నొప్పి ఉంది అని కుటుంబ సభ్యులు  ఆస్పత్రికి తీసుకువెళ్లారు… వైద్య పరీక్షల్లో అతడు చనిపోయినట్లు తేలింది. ఇక దిగాలుగా ఓ నర్సు అతని కుటుంబ సభ్యులకి ఈ విషయం చెప్పింది, ఇక వారు కన్నీటి పర్యంతం అయ్యారు, ఇక చివరకు అతనిని మార్చురికీ తీసుకువెళ్లారు..
సుమారు మూడు గంటలు శవాన్ని మార్చురీలోనే ఉంచారు.
ఇక మార్చురికి ఆ సిబ్బంది వచ్చారు, వారు శవం కుళ్లిపోకుండా ఎంబాలింగ్ చేసేందుకు సిద్దం అయ్యారు.. అంటే కాలికి రంద్రం పెట్టి రక్తం తీస్తారు, ఇలా చేసేందుక కాలికి రంద్రం చేశారు వెంటనే శవం లేచి కూర్చుంది.. అందరూ భయంతో పరుగులు పెట్టారు..
నొప్పితో కేకలు వేయడంతో మార్చూరీ సిబ్బంది షాక్ అయ్యారు, వైద్యులని పిలిచారు.
అయితే అతను ప్రాణాలతోనే ఉన్నాడు కాని అతను చనిపోయాడు అని చెప్పారు… దీంతో అతని కుటుంబ సభ్యులు ఆ ఆస్పత్రి వైద్యులపై కేసు పెట్టారు… వెంటనే అతనిని ఏరే ఆస్పత్రికి తీసుకువెళ్లి  చికిత్స అందించారు.. ఇప్పుడు అతను కోలుకుంటున్నాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యం అని తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...