పంచదార తింటే షుగర్ వ్యాధి వస్తుందా ?ఈ షుగర్ వ్యాధి రాకుండా ఏం చేయాలి ?

-

నిజంగా చాలా మంది పంచదార స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల షుగర్ వస్తుంది అని అనుకుంటారు… అసలు పంచదారకు షుగర్ కు సంబంధం ఉండదు, వన్స్ షుగర్ అటాక్ అయింది అంటే మీరు కచ్చితంగా పంచదార స్వీట్స్ మానేయాల్సిందే, ముఖ్యంగా సరైన ఫుడ్ తినకపోవడం వల్ల అతిగా కార్పొహైడ్రెడ్స్ ఉండే ఫుడ్స్ తింటే ఇలాంటి సమస్యలు వస్తాయి. శారీరక వ్యాయామం ఉండాలి, రోజు 10 గంటల ఏసిలో ఉండి 1 గంట కూడా శారీరకంగా పని చేయకపోతే మీకు ఇలాంటి సమస్యలు వస్తాయి.

- Advertisement -

1. అన్నీరకాల పీచుపదార్దాలు ప్రొటీన్ ఫుడ్స్ తీసుకోండి
2. మంచి నిద్ర ఉండేలా చూసుకోండి
3. మీకు ఎంత ఆకలి వేస్తే అంత మాత్రమే తినండి
4. బొజ్జ పెరిగేలా చేస్తే అనేక రోగాలకు పుట్ట అవుతుంది మన శరీరం
5..బిస్కెట్స్, మఫిన్స్ వంటి ప్రాసెస్డ్, రిఫైన్స్ వెరైటీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
6..నెయ్యి, నట్స్, సీడ్స్ మీ భోజనంలో చేర్చుకోండి
7. రోజూ బబ్సీలు మిక్చర్లు కేసులు ఇలా కాకుండా యాపిల్ బత్తాయి కమలా అరటిపండు తినండి
8..కిచిడీ- కడీ, అన్నం-పప్పు, అన్నం- పెరుగు, ఎగ్స్- రోటీ ఇవి తీసుకుంటే మంచి ప్రొటీన్ వస్తుంది
10..కార్పొహైడ్రెడ్స్ ఫుడ్ అధికంగా తీసుకోవద్దు
11. మైదా, పాలు, చీజ్ , బటర్, గోదుమరవ్వ, కార్న్ పంచదార వీటికి దూరంగా ఉండాలి
12. టీ కాఫీ మానెయడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...