జలుబు వేగంగా తగ్గాలి అంటే ఇలా చేయండి వెంటనే క్యూర్ అవుతారు

-

సాధారణంగా జలుబు వచ్చింది అంటే అస్సలు తగ్గదు కొందరికి పదిరోజులకి గాని తగ్గదు, ఆవిరిపట్టడం వేడి నీరు తాగడం ఇలాంటివి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు, కషాయాలు తీసుకుంటారు, మందులు వాడతారు, కాని ఈ జలుబు మాత్రం వదలదు, అయితే ఈ జలుబు వస్తే కచ్చితంగా ముక్కు దిబ్బడ సమస్య కూడా వేధిస్తుంది. మరి ఇలాంటి జలుబును త్వరగా తగ్గించుకోవడానికి మార్గాలున్నాయి.

- Advertisement -

ముందు మీరు ఇలా చేస్తే ఇబ్బంది కాస్త తగ్గుతుంది… జలుబు చేస్తే మసాలా ఫుడ్ తీసుకోవద్దు, అతిగా ఫుడ్ తీసుకోవద్దు, డ్రింకులు బజ్జీలు కేకులు, జ్యూస్ ఐస్ వాటర్ ఇలాంటివి ఏమీ తీసుకోవద్దు..గోరువెచ్చటి నీరు, గోరువెచ్చటి సూప్స్ తాగండి, అంతేకాదు గ్రీన్ టీని తాగితే శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్లు నశిస్తాయి దీని వల్ల జలుబు వెంటనే తగ్గుతుంది.

నేరుగా వెల్లుల్లి రెబ్బ ఒకటి నమలండి మంచిది, మీరు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఆ జలుబు క్రిములు చనిపోతాయి. నారింజ కమల, బత్తాయి నిమ్మ ఇలాంటి సిట్రిస్ పండ్లు తీసుకోండి అలాగే వేడి నీటిలో పసువు వేసి గోరు వెచ్చగా తాగినా క్యూర్ అవుతుంది..అల్లం రసం, గుమ్మడికాయ విత్తనాలు, క్యారెట్లు, చికెన్ సూప్ తీసుకోవడం వల్ల జలుబు సమస్య తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...