ఫోన్ మాట్లాడుతు యువతికి ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ – తరువాత ఏం జరిగిందంటే ..

Double dose vaccinated at time for a young woman talking on the phone

0
109

రంగారెడ్డి జిల్లాలొ వ్యాక్సిన్ సిబ్బంది నిర్లక్ష్యంగా  వ్యవహరించారు. ఓ యువతికి ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు వైద్య సిబ్బంది.వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ zphs కు వెళ్లిన లక్ష్మీ ప్రసన్న (21), ఫోన్ మాట్లాడుకుంటు వెంట వెంటనే రెండు డోసుల వాక్సిన్స్ ఇచ్చిన నర్స్ పద్మ.

వాక్సిన్ అనంతరం కొద్దీ సేపటికే కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ యువతి. వెంటనే వనస్థలిపురం
ఏరియా ఆసుపత్రికి యువతిని తరలించి,గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రిలో యువతిని అబసర్వేషన్ లో పెట్టిన అధికారులు.

ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నప్పటికి అబ్సర్ర్వేషన్ లో వుంచిన వనస్థలిపురం
ఏరియా ఆసుపత్రి వైద్యులు. ఏమి జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్న లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు.