ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో చాలా మంది కొన్ని ఆహర పదార్దాలు అస్సలు తీసుకోరు, అందులో ముందు బొబ్బాయి, అనాస, అలాగే దోసకాయ, ఈ ఆహరం అసలు తీసుకోరు, ఈ పండ్లు అబార్షన్ కు కారణం అవుతాయి అని వీటిని అవాయిడ్ చేస్తారు,
నువ్వులు కూడా తీసుకోవద్దు అంటున్నారు డాక్టర్లు, ఇది కూడా అబార్షన్ అవ్వడానికి కారణం అవుతుంది.. ఇక దాల్చిన చెక్క కూడా తీసుకోవద్దు అని చెబుతున్నారు డాక్టర్లు, ఇది కూడా అబార్షన్ కు కారణం అవుతుంది. పైనాపిల్ ఇందులో బ్రోమెలైన్ ఉంటుంది. దీంతో ఇది సిట్రిక్ ఫ్రూట్.. అందుకే ఇది తిన్నా గర్భస్రావం అవుతుంది.
అందుకే ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకునే వారు ఈ ఆహారానికి చాలా దూరంగా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు. సో మరి చూసి ఈ ఆహరం తీసుకోండి, ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటే ముందు నుంచి వీటికి దూరంగా ఉండాలి.