ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటే గ్రీన్ టీ తాగ‌ద్దు

ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటే గ్రీన్ టీ తాగ‌ద్దు

0
95

చాలా మంది ఉద‌యం టీ తాగుతారు త‌ర్వాత గ్రీన్ టీ తాగ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు, అయితే కొంద‌రికి ఇది అల‌వాటుగా మారుతుంది, కాని తాజాగా ప‌లువురు వైద్యులు ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం గ్రీన్ టీ విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు.

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారని తేలడంతో మరింత మంది తాగేందుకు మగ్గు చూపుతున్నారు. కానీ గ్రీన్ టీ కొందరు తాగితే అనారోగ్యం బారిన పడడం ఖాయం. అయితే మీకు ఈ స‌మ‌స్య‌లు ఉంటే గ్రీన్ టీకి దూరంగా ఉండండి.

నిద్ర‌లేమితో బాధ‌ప‌డేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి
చాలామంది ఐరన్ సమస్యతో బాధపడుతుంటారు. వారు కూడా గ్రీన్ టీ తాగ‌ద్దు అంటున్నారు నిపుణులు, ఇది తాగితే శ‌రీరానికి కావాల్సిన ఐరెన్ పుష్క‌లంగా అంద‌దు
ఇక గ‌ర్భిణీ స్త్రీలు అస‌లు గ్రీన్ టీ తాగ‌ద్దు
ఇక బీపీ స‌మ‌స్య ఉన్న వారు కూడా గ్రీన్ టీ తాగ‌ద్దు