ఈ సృష్టిలో లోపాలు లేకుండా ఎవరు ఉండరు, దేవుడు ఏదో ఓ లోపం పెడుతూనే ఉంటాడు, అయితే తాజాగా ఓ బాలుడి విషయం మాత్రం ఇప్పుడు చర్చకు వస్తోంది.. ఓ బాలుడికి విచిత్ర సమస్య వచ్చింది.
ఓ బాలుడు పాములా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాము చర్మం పెలుసులు పెలుసులుగా ఉంటుంది.
ఇది ప్రతీ ఆరు నెలలకు ఓసారి చర్మంపై ఉన్న పొరలను పొలుసులుగా విడుస్తుంది, దీనిని కుబుసం అంటారు, అయితే ఇది ప్రతీ ఒక్కరికి తెలిసిందే, ఇక్కడ ఈ అబ్బాయి కూడా కుబుసం ఇలాగే విడుస్తున్నాడు.
ఒడిశాలోని గంజాం జిల్లాలో నివసిస్తున్న జగన్నాథ్ అనే పదేండ్ల అబ్బాయి వింతైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాలుడు పుట్టిన సమయం నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నాడు..ఇలా వయసు పెరుగుతున్న కొద్ది ఈ సమస్య పెరుగుతోంది. ఇక చెమటలు పట్టడం లేదు పాపం నల్లగా మారిపోతున్నాడు ఈ బాబు,