ఈ ఐదు ఆహారాలు ఇమ్యునిటీ పవర్ బాగా పెంచుతాయి

ఈ ఐదు ఆహారాలు ఇమ్యునిటీ పవర్ బాగా పెంచుతాయి

0
99

ఈ కరోనా కాలంలో ఏ ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అని చాలా మంది చూస్తున్నారు, ముఖ్యంగా గూగుల్ చేస్తున్నారు, అయితే ఈ కరోనా సమయంలో ఇమ్యునిటీ బాగా పెరిగే ఫుడ్ తీసుకోవాలి అని భావిస్తున్నారు, వైద్యులు ఇదే విషయం చెబుతున్నారు, దీంతో అందరూ సిట్రిస్ ఫలాలు బాదం ఇలాంటి మంచి ఫుడ్ తీసుకుంటున్నారు.

ఇక వాల్ నట్స్, రాగులు, కందిపప్పు, వేరుశనగ, అరటి, గోధుమపిండి వంటి వాటితో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్రతీ రోజు చాలా మంది ఈ వాల్ నట్స్ తీసుకుంటారు, ఈ వాల్ నట్స్ లో మోనో శాచురైడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. సో మీరు వీటిని మీ డైట్ లో చేర్చండి.

ఇక జావకింద తీసుకునేవి, పిండి కింద తీసుకునే రాగులులో ఉండే ఫైబర్, క్యాల్షియం, ఇనుము వంటివి రోగ నిరోధక శక్తిని డబుల్ చేస్తాయి. కందిపప్పుతో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటూ వేడి నీరు తాగుతూ ఉంటే చాలా మంచి ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది