ఈ ఊరగాయ తింటే ఇమ్యునిటీ పవర్ బాగా పెరుగుతుందట?

ఈ ఊరగాయ తింటే ఇమ్యునిటీ పవర్ బాగా పెరుగుతుందట?

0
73

చాలా మంది ఈ కరోనా సమయంలో మనకు కరోనా రాకూడదు అని ఈ నిమ్మకాయలు సిట్రిస్ ఫలాలు ఇమ్యునిటీ ఫుడ్ బాగా తీసుకుంటున్నారు, చాలా మంది జంక్ ఫుడ్ కి దూరం అయ్యారు, ఇక వైద్యులు చెబుతున్న పళ్లు తాజా కూరగాయలు తింటున్నారు.

అంతేకాదు పుల్లగా ఉండే పచ్చళ్లు ఊరగాయలు అయిన, చింతకాయ, ఉసిరికాయ, మామిడికాయ, ఇలా రకరకాల ఊరగాయలు తింటున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో పసుపు ఊరగాయ చాలా మంది తింటున్నారు, ఇది హెల్తీ ఫుడ్ అనేది తెలిసిందే, ఈ సమయంలో పసుపు ఊరగాయ చాలా మంది తింటున్నారు.

పసుపులోని యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణశక్తిని మెరుగుపర్చే సామర్థ్యం కూడా దీని సొంతం.. ఇక మంచిది కదా అని నాలుగు సార్లు తినద్దు అంటున్నారు వైద్యులు రోజుకి ఒకసారి తినాలి అంటున్నారు.