టెస్టెడ్ సాల్ట్ తింటున్నారా? అయితే ఆరోగ్యానికి ముప్పే..!

0
95

ఉప్పు వల్ల కలిగే లాభాలను మాత్రమే చూసి ఉంటారు. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను మాత్రం చూసి ఉండరు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్ లో టెస్టెడ్ సాల్ట్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారంటున్నారు నిపుణులు.

ఈ విషయం పై అనేక పరిశోధనలు జరిపి..భారతదేశంలో యువతని బీపీకి షుగర్లకి రోగిష్ఠులు చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది ఈ టెస్ట్ సాల్ట్ అని తెలిపారు. అందుకే ఈ టెస్ట్ సాల్ట్ వాడితే చైనాలో ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది. కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు.ఈ టెస్ట్ సాల్ట్ వేసిన ఏ భోజనం ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో షుగర్ తో బాధపడక తప్పదంటున్నారు.

ఈ టెస్టడ్ సాల్ట్ వల్ల మన నాలుక కి రుచి కొన్ని వేల రుచులను గుర్తుంచుకునే నాలుక బండ బారిపోవడమే కాకుండా మేధోశక్తిలో స్మరణ శక్తి కూడా నాశనం చేస్తుంది అన్నారు. అంతేకాకుండా ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు పెరిగే  ప్రమాదం ఉంది. రక్తపోటు హార్ట్  స్ట్రోక్ వంటి అనేక సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా హై బీపీ కంటి చూపును తగ్గిస్తుంది.