ఈ పది ఆహారాలు తీసుకుంటే మీకు జన్మలో కరోనా వైరస్ రాదు

ఈ పది ఆహారాలు తీసుకుంటే మీకు జన్మలో కరోనా వైరస్ రాదు

0
112

చైనా దేశం నుంచి ఇప్పుడు భారత్ కు ఈ కరోనా వైరస్ పాకేసింది, కరోనా పేరు చెబితేనే అందరూ వణికిపోతున్నారు… ఇప్పటికే మన దేశంలో 28 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, మన ప్రపంచం వ్యాప్తంగా 90000 అనుమానితులు ఉన్నారు, అయితే జంతువు ద్వారా ఈ వ్యాధి చైనాలో సంక్రమించింది అని అందరూ అనుకున్నారు, పాములు వల్ల గబ్బిలాల వల్ల ఈ జబ్బు వచ్చింది అని డాక్టర్ల పరీక్షల్లో తేలింది.

మరి మన దేశంలో చాలా వరకూ నాన్ వెజ్ తిన్నా వెజ్ తినేవారు ఉన్నారు, మొత్తానికి ఈ వైరస్ భయంలో నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నారు జనం, అందుకే చికెన్ అమ్మకాలు లేవు, అయితే ఈ వైరస్ భారిన పడకూడదు అంటే రోగనిరోధక శక్తి పెంచే ఫుడ్ తినాలి అని చెబుతున్నారు.

మన ఆహారంలో రోగనిరోధక శక్తి పెంపొందించే ఆహారం తీసుకోవాలి. అప్పుడు మన శరీరం కరోనా వైరస్ తో పోరాడుతుంది.
తులసిలో మనకు ఎంతో మేలు చేసే ఆకు.ఇవి రోజుకు రెండు మూడు ఆకులు నమిలినా చాలు
అల్లం వెల్లుల్లి ఎక్కువగా మీ కూరల్లో పచ్చడిలో ఉండేలా చూసుకోండి
వంటకు కొబ్బరి నూనె వినియోగిస్తే మేలు. ఎందుకంటే మనం వాడే నూనెల కన్నా కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఉసిరి – బొప్పాయి – నారింజ – జామకాయ – నిమ్మకాయ వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలి.