ఈ ఆహరం తింటే కవల పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువట?

ఈ ఆహరం తింటే కవల పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువట?

0
94

పిల్లలు అంటే ఎవరికి అయినా ఇష్టం ఉంటుంది, అంతేకాదు పెళ్లి అయిన ప్రతీ స్త్రీ కూడా అమ్మతనం కోసం చూస్తుంది, అమ్మా అని పిలిపించుకోవాలి అని కోరిక ఉంటుంది, అయితే కొందరికి ఒకే కాన్పులో నలుగురు ఐదుగురు పిల్లలు కూడా పుడతారు, అయితే అదృష్టం వరిస్తే ఒక్కోసారి కవల పిల్లలు కూడా పెఉడతారు, నిజంగా ఇలాంటి వారికి ఎంతో ఆనందం ఉంటుంది.

ఇద్దరూ ఒకేలా ఉంటే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు.అయితే ఎలాంటి వారికి కవల పిల్లలు పుడతారు అనే దానికి నిపుణులు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉంటే మహిళలకు కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట.. ఇప్పటి వరకూ ఉన్న ఫలితాల్లో ఇది తేలింది.

అయితే పిల్లలపై ప్రేమ బాగా పెంచుకునే మహిళలు ఇలా కవలలు కావాలి అని అనుకున్నంత మాత్రన రారు అని పరిశోధనల్లో తేలింది,ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యే మహిళల్లో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకునే వారికి కూడా కవల పిల్లలు పుడతారని నిపుణులు చెబుతున్నారు.
ఇక పాలు వెన్న చీజ్ బటర్ కొవ్వు పట్టే ఫుడ్ తినేవారికి కూడా కవలలకు ఛాన్స్ ఉంటుంది, పాలల్లో ఇన్సులిన్ వల్ల కూడా ఇది కారణం అంటున్నారు.