ఎండు కొబ్బరి వల్ల కలిగే 10 ప్రయోజనాలు ఇవే

ఎండు కొబ్బరి వల్ల కలిగే 10 ప్రయోజనాలు ఇవే

0
155

మనలో చాలా మందికి కొబ్బరి అంటే చాలా ఇష్టం ఉంటుంది, అయితే ఎండు కొబ్బరి మాత్రంచాలా మంది తినరు, పచ్చి లేత కొబ్బరి తింటారు, అయితే ఎండు కొబ్బరి కూడా చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, సెలీనియం వంటి పోషకాలుంటాయి. అందు కోసమే అనేక రకాలుగా ఎండుకొబ్బరిని వినియోగిస్తారు. మనం తినే అనేక బిస్కెట్స్ చాక్లెట్స్ కేక్స్ లో ఎండు కొబ్బరి వాడతారు, అనేక రకాల స్వీట్లకు గార్నిష్ కు ఇదే వాడతారు.

ఈ కొబ్బరి లోఫైబర్ ఉంటుంది… గుండె కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. పురుషులు రోజూ 38 గ్రాములు, మహిళలు రోజూ 25 గ్రాములు తినాలి…. ఇక చిన్న పిల్లలు బ్రెయిన్ బాగా వర్క్ అవ్వాలి అంటే బెల్లం ఎండు కొబ్బరి ఇవ్వండి ఇది చాలా మంచిది.

సంతానం కోసం చూస్తే ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. వంధత్వాన్ని నివారిస్తుంది. రోజూ ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ రావట్లేదు. అయితే దగ్గు లాంటి సమస్యలు ఉండే ఈ ఎండు కొబ్బరి తినకపోవడం మేలు దగ్గు తగ్గిన తర్వాత తినాలి అంటున్నారు వైద్యులు.