ధీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇది తింటే చాలు…

ధీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇది తింటే చాలు...

0
89

ప్రస్తుత కాలంలో అన్ని కల్తీనే.. తినేతిండి దగ్గర నుంచి అన్ని కల్తీ వస్తువులే కనిసిస్తున్నాయి… దీంతో కల్తీ వస్తువులు ఏవో ఒరిజినల్ వస్తువులు ఏవో కనిపెట్టలేని పరిస్థితి… అయితే ఈ ప్రపంచంలో ఒక్క గుడ్డును మాత్రం కల్తీ చేయకున్నారు… గుడ్డు ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంటుంది… దీని ధర కూడా తక్కువే…

రోజు గుడ్డు తింటే ధీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా కాపుడుతుంది… గుడ్డును ఏవిధంగా అయినా తినవచ్చే ఉడకబెట్టుకోని తినవచ్చు కర్రీ చేసుకుని తినవచ్చు ఐస్డ్ ఎగ్ గెలెటిన్ కూడా చేసుకుని తినవచ్చు… ఐస్డ్ ఎగ్ గెలెటిన్ కు కావాల్సిన పదార్థాలు… గుడ్లు 3 లేక 4, పాలు 3 కప్పులుపంచదార సరిపడ తీసుకోవాలి, ఉప్పు తగినంత ఎసెన్స్ కొద్ది చుక్కలు…

తయారి…. శుభ్రమైన మూకుడులో పంచదారను వేడి చేయాలి… పంచదార కరిగి ఎర్రగా మారేవరకు కలియ తిప్పాలి, దానికి 9 టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు కలిపి మరగబెట్టాలి… తర్వాత అంతా గట్టిపడే వరకు అలా ఉంచాలి మరుగుతున్న నీటిలో పాలు కలపాలి.. గుడ్డు సొనలో పాకం పంచదార ఉప్పు కలిపి ఈ మిక్చర్ ఆగకుండా కలుపుతూ పాత్రలో పోయండి దీనిలో ఎసెన్స్ వేసి కస్టర్డ్ ను కప్పులోకి పోసి ఆవిరి మీద పెట్టాలి అంతే….