ఈ నీరు తాగండి క‌రోనా నుంచి దూరంగా ఉండండి

ఈ నీరు తాగండి క‌రోనా నుంచి దూరంగా ఉండండి

0
112

ఇప్పుడు ఎక్క‌డైనా ఎవ‌రైనా ఏమైనా మాట్లాడుతుంటే అంతా క‌రోనా గురించే.. ఏం తింటే మంచిది ఏది చేస్తే మంచిది ఇలా అనేక మాట‌లు అనేక స‌ల‌హాలు ఇస్తూ ఉన్నారు, అంతా వైద్యులు చెప్పిందే ఫాలో అవుతున్నారు.. మాస్క్ భౌతిక దూరం శానిటైజర్ గ్లౌజులు కామ‌న్ అయిపోయాయి.

అయితే తిండి విష‌యంలో హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, అలాగే బాదం పిస్తా ఇలాంటి ఫుడ్ తింటున్నారు, వాకింగ్ ఎక్స‌ర్ సైజ్ చేస్తున్నారు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటున్నారు, అయితే వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో సంస్థలు అనేక పరిశోధనలు చేస్తున్నాయి.

ఎప్పుడు గుడ్ న్యూస్ వింటామా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ఈలోపు నిమ్మ‌రంస తాగితే క‌రోనా పోతుంది అలాగే వేడి నీరు తాగితే క‌రోనా పోతుంది అని కొంద‌రు మాట్లాడుతున్నారు. అయితే ప్రతిరోజూ వేడి నీళ్లు తాగితే మంచిదని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయని క‌రోనా వైర‌స్ గొంతులో ఉన్నా అది నశిస్తుంది అని చెబుతున్నారు. అలాగే ఎలాంటి క‌డుపు నొప్పి స‌మ‌స్య ఉన్నా త‌గ్గుతుంది, ఇన్ ఫెక్ష‌న్లు కూడా త‌గ్గుతాయి అని చెబుతున్నారు.