మనం అందంగా ఉండాలి అని కోరుకుంటాం, ముఖ్యంగా అవతల వారికి కనిపించగానే అప్పీరియన్స్ బాగోవాలి అని కోరిక ఉంటుంది, అయితే ఇలా ఉండటంలో పెద్ద తప్పు ఏమీ లేదు.. అందరికి ఉండే కోరిక. అయితే ఇలా అందంగా ఉండాలి అంటే కచ్చితంగా మంచి ఆహారం కూడా తీసుకోవాలి ముఖ్యంగా పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.
ముఖ్యంగా గుర్తు ఉంచుకోవాల్సిన అంశం మీరు నూనె పదార్దాలు అవాయిడ్ చేయాలి, అంతేకాదు బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి, ఆయిల్ ఫేస్ అవుతూ ఉంటే ఫేస్ ని శుభ్రం చేసుకోవాలి. ఆకుకూరలు, తాజాకూరగాయలు తీసుకోండి.
అవకాడో తింటే చాలా మంచిది విటమిన్ ఈ అందుతుంది వీటి వల్ల.
బాదం ఇవి చర్మానికి తేమను అందించి మీకు సాయం చేస్తాయి, మీకు ఆరోగ్యానికి చాలా మంచిది
గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లతో ఉంటుంది చర్మం కాంతిలీనుతుంది, 50 ఏళ్లు వచ్చినా ముడతలు ఉండవు
క్యారెట్లు వీటిలో విటమిన్ సి ఉంటుంది మీకు రోగాలు రావు చర్మం బాగుంటుంది
పాలకూర విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి..