మెడికల్ కాలేజీలో కలకలం..150 మంది విద్యార్థులకు..

Excitement in the medical college..150 students ..

0
130

కర్ణాటక ధార్వాడ్ లోని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 150 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులు కరోనా బారిన పడటంతో కాలేజీకి చెందిన రెండు హాస్టళ్లను మూసేశారు. మెడికల్ కాలేజీలో తరగతులను రద్దు చేశారు.