మన ప్రపంచంలో ఎంతో మంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధి వచ్చింది అంటే ఇక అన్నీ రకాల ఆహారాలు తినలేము. షుగర్ ఉండేవి, పిండి పదార్దాలు, ఎక్కువ కార్బోహైడ్రేడ్స్ ఫుడ్ తీసుకోము. షుగర్ సమస్య ఉన్నవారు ఏవి తినాలి. ఏవి తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతుంది.
ద్రాక్షపండ్లు తీసుకోవచ్చు అప్పుడప్పుడూ. ఎందుకంటే ఇందులో విటమిన్ సీ కూడా ఉంటుంది.
కమలా పండ్లు వారానికి ఓసారి అయినా తీసుకోవచ్చు.
దానిమ్మపండు తీసుకోవచ్చు.
నేరేడుపండ్లని తీసుకోవడం మంచిది.
పైనాపిల్
అంజీరా పండ్లు తీసుకోవచ్చు.
అయితే ఏ రకం పండ్లు తీసుకున్నా మనం నిత్యం వ్యాయామం చేస్తూ మన శరీరంలో కొవ్వుని
బర్న్ చేస్తూ ఉంటే షుగర్ పెరగదు. తిని ఏపని చేయకుండా ఉంటే మాత్రం ఆ షుగర్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుందంటున్నారు వైద్యులు.