విటమిన్ C ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా ఇది తెలుసుకోండి

Find out if you are taking high in vitamin C food

0
121

ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రు క‌రోనాకి భ‌య‌ప‌డి ఇమ్యునిటీ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా సీ విట‌మిన్ మందులు వేసుకుంటున్నారు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ముఖ్యంగా విటమిన్ సీ అధికంగా ఉండే ఫుడ్ ఎక్కువగా తినేస్తున్నారు. అయితే విట‌మిన్ సీ తీసుకోవ‌డం మంచిదే అయితే అతిగా తీసుకుంటే మాత్రం ముప్పు అంటున్నారు నిపుణులు. ఏదైనా మితం మంచిది అది చేటు క‌దా ఇది అలాంటిదే.

నిమ్మకాయ మోతాదుకు మించి తీసుకోవడం వ‌ల్ల కడుపులో మంట అల్స‌ర్లు స‌మ‌స్య వ‌స్తుంది, వికారం వాంతి స‌మ‌స్య‌లు కొంద‌రిలో క‌నుగొన్నారు.జింక్, విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం హానికరం.
విటమిన్ సీ లోపం ఉన్న‌వారు మ‌ద్యం సిగ‌రెట్ల‌కు దూరంగా ఉంటే మంచిది అని చెబుతున్నారు.నిపుణులు.

రోజుకు 4 నుంచి 6 గ్రాముల విటమిన్ సి తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. 20 నారింజలు 1 గ్రాము విటమిన్ సీ అందిస్తుంది.విటమిన్ సీ తగినంత తీసుకోవాలి.