ఉదయం లేవగానే అందరు ఇప్పుడు మొబైల్ ఫోన్ చూస్తున్నారు. కాని మన పెద్దలు మాత్రం లేవగానే దేవుడికి నమస్కరించుకోవాలి అని చెబుతారు. అంతేకాదు మన అరచేతిని చూసుకోవాలి అని చెబుతారు. అలా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం వస్తుందని, అలాగే ఏ కోరిక అయినా నెరవేరుతుంది అని చెబుతారు. అయితే ఎకాలజీ ప్రకారం మన చుట్టూ ఉండే వస్తువులు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే కొన్ని వస్తువులు ఉదయం అస్సలు చూడవద్దు అంటారు మరి అవి ఏమిటో చూద్దాం.
1. ఉదయం పగిలిన అద్దం అస్సలు చూడకూడదు
2. ముళ్ల కంప, పిల్లి అస్సలు చూడకూడదు
3. ఉదయం కుండను లేవగానే చూడకూడదు
4. నిప్పు పెట్టిన పొయ్యి, పొగని ఉదయం చూడకూడదు
5. మిర్చిని ఉదయం చూడకూడదు
6. గుమ్మడికాయని చూడకూడదు
7. రక్తం ఎర్రటి రంగు వస్తువులు ఉదయం చూడకూడదు
8. గడియారం
9. వేరొకరిని నీడ
10.పగిలిపోయిన పాత్రలు, ఫర్నిచర్
11. కిచెన్లో స్టవ్
12. కత్తులు, కత్తెర, గునపం, పార