దేశంలో ఒమిక్రాన్ రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనితో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ మొదటి మరణం చోటు చేసుకుంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందాడు. 52 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దీంతో అతడు గుండెపోటు రావడంతో చనిపోయాడు. డిసెంబర్ 28న అతను మరణించినట్లు వైద్య అధికారులు ప్రకటించారు.
ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్- భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు
First Omicron death recorded in India