వంటల్లో కూరలో కారం ఎక్కువ అయితే ఈ టిప్స్ పాటించండి

-

మన ఇళ్లల్లో అమ్మలు అక్కలు భార్యలు వంట వండే సమయంలో కాస్త కూరలో కారం ఎక్కువ అయితే ఇక అన్నం తినడం మానేస్తాం, అంతేకాదు అసలు దానిని ముట్టుకోవడానికి ఇష్టపడం, చిన్న పిల్లలు అయితే ఈ కారం తినలేం అంటారు, ఇక నూనె వేసుకుని నెయ్యి వేసుకుని కారం వేడి మంట తగ్గించుకుంటాం.

- Advertisement -

ఇలా కూరల్లో కారం ఎక్కువ అయితే ఇక అది తినడం కష్టం, మరి ఎలా తగ్గించాలి దీనికి ఏమైనా వంటింటి టిప్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అంటున్నారు బెస్ట్ చెఫ్స్.

1.కూరలో కారం ఎక్కువ అయితే ముందుగా టమెటా కాస్త ఫ్రై చేసుకుని ఆ కర్రీలో వేసుకున్నా బాగుంటుంది
2.అలాగే కాస్త ఉల్లిపాయని కూడా అందులో వేస్తే కారం తగ్గుతుంది
3.కొంచెం మొత్తని ఉప్పుని వేసుకోవచ్చు
4. చికెన సీ ఫుడ్ అయితే నిమ్మకాయ రసం వేయండి
5.. సూప్స్లో కారం ఎక్కువ పడితే, కొద్దిగా నీరు యాడ్ చేయండి. సో ఇలా సింపుల్ గా కారం తగ్గించుకోవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Akhilesh Yadav | దేశ గౌరవాన్ని విస్మరించేలా సీఎం మాటలు

కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్‌ప్రదేశ్...

Revanth Reddy | లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: రేవంత్

తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్...