వ్యాక్సింగ్ తర్వాత అలెర్జీ దురదలు వస్తున్నాయా ఈ టిప్స్ ఫాలో అవండి

-

అందానికి ఈ రోజుల్లో చాలా మంది ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఇక ఈ సమయంలో చాలా మంది వ్యాక్సింగ్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా ఇలా వెంట్రుకలు తొలగించడానికి కొన్ని సెంటర్లు వచ్చాయి, పలు లోషన్లు క్రీములు రాసి ఇలా వ్యాక్సింగ్ చేస్తున్నారు చాలా మంది.

- Advertisement -

వ్యాక్సింగ్తో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలకు వ్యాక్సింగ్ తర్వాత కాళ్లు, చేతులకు దురదలు వస్తున్నాయి. ఇవి ఎర్రటి పొక్కులుగా కూడా మారుతున్నాయి, ఇలా దద్దుర్లు వస్తే ఎలాంటి జెల్స్ రాయద్దు, అంతేకాదు దీని వల్ల కొత్త సమస్యలు వస్తాయి, దురదల దగ్గర సబ్బు అస్సలు పెట్టకూడదు.. వ్యాక్సింగ్ తర్వాత… అలోవెరా వాడండి. ఇది ఎంత మంచిదంటే… మీకు దురదలు, అలెర్జీలు రాకుండా చేస్తుంది. అలోవెరా గుజ్జు రాసినప్పుడు దురద మంట రాకుండా ఎర్రటి దద్దుర్లు రాకుండా చేస్తుంది.

నిమ్మరసం, కొబ్బరి నూనె టీ ట్రీ ఆయిల్ వంటివి కూడా వ్యాక్సింగ్ తర్వాత అప్లై చేసుకోవచ్చు. లేదా కొబ్బరినూనె అయినా అప్లై చేసుకోవచ్చు.. వెంటనే రిలీఫ్ కావాలంటే… ఐస్తోపాటూ… అలో వెరా, దోసకాయ గుజ్జును కూడా రాసుకోవచ్చు.
దురదలు వస్తే వెంటనే సబ్బుతో కడుక్కుంటారు ఇలా చేయద్దు అంటున్నారు నిపుణులు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Serial Killer | సికింద్రాబాద్ లో సీరియల్ కిల్లర్ అరెస్ట్..

ట్రైన్లో ప్రయాణం చేస్తూ హత్యలు, దోపిడీలు, అత్యాచారలకు పాల్పడుతున్న ఓ సీరియల్...

Slumdog Millionaire | ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సీక్వెల్ రెడీ..!

భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న సినిమా ‘స్లమ్ డాగ్ మిలియనీర్(Slumdog...