ఫ్రిజ్ లో పెట్టిన అరటి పండు తినొచ్చా తినకూడదా….

ఫ్రిజ్ లో పెట్టిన అరటి పండు తినొచ్చా తినకూడదా....

0
177
Banana

ఫ్రూట్స్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు… ప్రూట్స్ లలో ఎన్నో పోషకాలు ఉంటాయి… అయితే చాలామంది ఫ్రూట్స్ ఎక్కువగా కొనుక్కుని ఫ్రిజ్ లో పెట్టుకుంటుంటారు… ఎందుకంటే చాలా రోజుల వరకు ఆ ఫ్రూట్స్ తాజాగా ఉంటాయని వాటితో పాటు అరటి పండు కూడా ఫ్రిజ్ లో పెట్టొచ్చా ఫ్రిజ్ లో పెట్టిన అరటి పండును తినొచ్చాఅనే ప్రశ్న చాలామందికి ఉంటుంది…

అరటిపండు అందరికీ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటే పండు అరటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి… విటమిన్స్ మినరల్స్ ఫైబర్ పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి అరటి పండులో అయితే అరటి పండును ప్రిజ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు…

పండు మరగడానికి పొడి వాతావరణం అవసరం అందుకని వాటిని ప్రిజ్ లో అస్సలు పెట్టకూడదు అంతేకాదు ప్రిజ్ లో పెట్టడం వల్ల పండ్లు సరిగా పండవు పై తొక్కు నల్లగా మారిపోయి పండు రుచి తగ్గుతుందని అంటున్నారు నిపుణులు..