కరోనాకు చెక్ పెట్టాలంటే ఈ పండు దివ్య ఔషదం

కరోనాకు చెక్ పెట్టాలంటే ఈ పండు దివ్య ఔషదం

0
97

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా టెన్షన్.. అందుకే ఏ ఆహరం తింటే మంచిది, ఏది బలమైన ఫుడ్ అని చాలా మంది గూగుల్ చేస్తున్నారు, ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే ఏవి తినాలి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

డాక్టర్లు కూడా చాలా మందికి ప్రొటీన్ ఫుడ్ తినాలి అని చెబుతున్నారు, అంతేకాదు మీకు రోగనిరోధక శక్తి పెరగాలి అంటే మీరు నిమ్మకాయ రోజూ ఒకటి తీసుకున్నా చాలు ఎలాంటి వైరస్ లు ఫ్లూలు మిమ్మల్నీ ఏమీ చేయవు.

సాధారణ దగ్గు జలుబు గొంతు నొప్పి తగ్గుతాయి.విటమిన్ బి, విటమిన్ సి నిమ్మ లో ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా క్యాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం కూడా పుష్కలంగా ఇందులో ఉంటాయి, ఇక కొవ్వు కణాలను హరిస్తుంది, ఒళ్లు రాకుండా చేస్తుంది. నోటి పూత జలుబు కూడా దూరం అవుతుంది. అందుకే గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ ఒకటి పిండి ఆ నీరు రోజూ తాగితే మంచి దివ్య ఔషదంలా పని చేస్తుంది, ఎలాంటి వైరస్ అయినా నశిస్తుంది అంటున్నారు వైద్యులు.