Breaking- గుడ్ న్యూస్..12-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్

0
93

12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి కరోనా వాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి లభించింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డిసిజిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో భారత్ లో త్వరలోనే 12-18 ఏళ్ల వారికి వాక్సిన్ అందుబాటులోకి రానుంది.