Green grams: బరువు తగ్గాలి అనుకుంటే పెసలు ఇలా వండుకుని తినేయండి

-

green grams help us to lose weight: పెసలు భారతీయ ఆహారం. మన దేశంలో పూర్వీకుల నుంచి వీటి వాడకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా ‘మూంగ్ దాల్’ అని పిలినే ఇష్టమైన స్నాక్ ఐటమ్ పెసలే. ఇంతకీ పెసలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో తెల్సుకుందాం. పెసలు అంటేనే వెంటనే మనకు గుర్తొచ్చేది పులగం. కూరల్లో పెసలు వాడతారు. పెసర దోసె రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు, మూంగల్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

- Advertisement -

పెసల్లో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీసుతో పాటు ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా పెసలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలు పెసలు ఆహారంగా తీసుకోవటం వల్ల తొలగిపోతాయి. అంతేనా ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం. అవుతుంది.

సున్నిపిండి తయారీలో పెసలను(Green grams) ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మంలో మృదుత్వం వస్తుంది. పెసలు అధికంగా ఉండే బ్లడ్ ప్రెషర్న తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెసాట్రెల్ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. పెసలు తింటే ఆరోగ్యంతో పాటు చురుకుదనం కూడా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వ్యాధులు రాకుండా చేయవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి పెసలు అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు. రోజూ బియ్యంలోకి కాసిన్ని పెసలు కలిపి పులగం చేసుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గొచ్చని పరిశోధనలు

డయాబెటిస్ ను క్రమబద్ధీకరించటానికి పెసలు ఉపయోగపడతాయి. క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి.

• వీటిలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. రోజూ వారి ఆహారంలో పెసల్ని భాగం చేస్తే అనీమియా లాంటి చెబుతున్నాయి. జీర్ణం సులువుగా అయ్యేట్లు సహాయపడే ఈ ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ దరి చేరవు. రోజు వారి మెనూలో పెసలు ఉండటం వల్ల శరీరంలోని అనవసరమైన కెమికల్స్ నాశనం అవుతాయి. సమస్యలు దరికి చేరవు.

పెసలు తినటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది.

Read Also: దీపికా పడుకొనే, షారుఖ్ లకు బిగ్ షాక్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...