చలికాలంలో జుట్టుని ఇలా సంరక్షించండి..

-

మన జుట్టు సీజన్స్ ని బట్టి రకరకాల సమస్యలకు గురి అవుతుంది. సాధారణంగా చలికాలంలో తలపై చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చల్లటి వాతావరణం వల్ల తలపై చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను తగ్గించడంతోపాటు పూర్తిగా నివారించడానికి, కొన్ని టేబుల్ స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనెను ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలపండి. ఈ మిశ్రమాన్ని కొన్ని సెకన్ల పాటు వేడి చేయాలి. ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు తలపై అప్లై చేసి మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూతో వాష్ చెయ్యాలి. ఇలా ప్రతి వారంలో రెండుసార్లు చేయండి. ఇది చాలా ఈజీగా ఉండడమే కాదు, బాగా పని చేస్తుంది కూడా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Stress Free Life | ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు

Stress Free Life | 1.లోతైన శ్వాస సంబంధిత వ్యాయామాలు...

Telangana | చంద్రబాబు సర్కార్ పై సుప్రీం కోర్టుకి రేవంత్ సర్కార్

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల(Banakacherla), రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై(Rayalaseema Lift...