పరగడుపునే తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే అద్భుత ప్రయోజనాలు

-

Health benefits of eating garlic honey empty stomach

- Advertisement -

1. వెల్లుల్లి తీసుకోవడం ద్వారా బరువు తగ్గడంతో పాటు జలుబుకు సమర్థవంతమైన ఇంటి నివారణగా చెప్పబడింది. తేనెతో వెల్లుల్లిని కలిపినప్పుడు దీని ప్రయోజనాలు తక్షణమే రెట్టింపు అవుతాయి.

2. తేనెలో నానబెట్టిన వెల్లుల్లి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు, కాలేయ పనితీరు, రోగనిరోధక శక్తి జీర్ణవ్యవస్థకు చాలా మంచిది.

తేనెలో వెల్లుల్లిని నానబెట్టే విధానం:

మొదటగా వెల్లుల్లి పై పొట్టు తీసి రెండు ముక్కలు చేయాలి. గాలి చొరబడని గాజు సీసాలో వెల్లుల్లి ముక్కలు వేయాలి. ముక్కలు మునిగేంత వరకు తేనె పోయాలి. ఒక వారం రోజుల పాటు అలానే వదిలేయాలి. ఆ తరువాత కడుపులో మంట లాంటి అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోతే పరగడుపున ఓ అరస్పూను ముక్కలు తేనెతో పాటు తీసుకోవాలి. లేదంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తరువాత తినొచ్చు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...