ఇప్పుడు కరోనా వైరస్ భయంతో చాలా మంది చికెన్ తినడానికి భయపడుతున్నారు.. మరికొందరు చికెన్ మటన్ చేపలు రొయ్యలు పీతలు ఇలా ఏవీ తినడానికి ముందుకు రావడం లేదు, అయితే దీనిపై తాజాగా వైద్యులు చెప్పేది ఒకటే, చికెన్ మటన్ ఫిష్ తినడం వల్ల ఏ వైరస్ రాదు , కరోనా కూడా రాదు., చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే.
అయితే మీరు చికెన్ తినేముందు కచ్చితంగా ఇలా చేస్తే మీకు ఇబ్బంది ఉండదు అంటున్నారు.. చాలా మంది చికెన్ వండేవారు దానికి కడిగే సమయంలో వాటర్ తో కడుగుతారు అయితే దానిని ముందు కొన్ని నిమిషాలు గోరు వెచ్చని నీటిలో వేసి కడగండి. పైపు కింద చికెన్ కడగడం వల్ల వైరస్ బ్యాక్టిరీయా ఉన్నా అంతా బయటకు పోతాయి అంటున్నారు.
మరీ ముఖ్యంగా పసుపు వేసి చికెన్ కడగాలి అని చెబుతున్నారు, ఇక కూరలో కూడా కాస్త పసుపు వేస్తే ఏ బ్యాక్టీరీయా ఉన్నా చనిపోతుంది అని చెబుతున్నారు వైద్యులు.. సో తప్పకుండా ఎక్కువ సేపు చికెన్ వాటర్ తో బాగా శుభ్రం చేసి వండుకోవాలి అంటున్నారు వైద్యులు, అలాగే బాగా ఉడికించి చికెన్ తినాలి.