మీ గోర్లు మీ ఆరోగ్యం చెబుతాయి ఎలాగో తెలుసుకుందామా

How nails show our health condition

0
90

మైండ్ లో ఆలోచన మొదలైందా ? గోర్లు మన ఆరోగ్యం ఎలా చెబుతాయా అని తెగ థింక్ చేస్తున్నారా. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని తెలిపే ఎన్నో విషయాలు ఉంటాయి. అందులో మన గోళ్ళ మీద కనిపించే అర్ధచంద్రాకార గుర్తు మన ఆరోగ్యం గురించి ఓ క్లారిటీ ఇస్తుంది.

మన వేలి గోరుపై లునులా ఉంటుంది అర్ధచంద్రాకార గుర్తుగా కనిపిస్తుంది. ఏదైనా గోరును సర్జరీ చేసి తీసేసినా ఆ గోరులో ఉండే లునులా దెబ్బతినదట. అది ఎంత కాలమైనా అలాగే ఉంటుందట. అయితే ఇది ఉండే ఆకారం బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చు. వేలి గోరుపై లునులా అసలు లేకపోతే వారు రక్తహీనత ఇబ్బందితో బాధపడుతున్నారు అని గ్రహించాలి.

లునులా రంగు నీలం ఉంటే షుగర్ సమస్య ఉందని గ్రహించాలి. తెల్లగా మారిపోతే డయాబెటిస్ సూచనలని తెలియచేస్తుంది లునులా మీద ఎరుపు రంగులో మచ్చలు ఉంటే గుండె సంబంధ వ్యాధులు అని తెలియచేస్తుంది కొందరికి చేతి గోర్లు పాలిపోయినట్లుగా ఉంటాయి అంటే వీరి శరీరంలో ఐరన్ శాతం తక్కువైందని గుర్తించాలి ఇక మీ గోర్లు పసుపు రంగులో మారుతూ ఉంటే శరీరంలో ఏదో ఇన్పెక్షన బాధ ఉందని గుర్తించాలి..