కరోనా వైరస్ శరీరంమీదకు ఎలా వస్తుందంటే..

-

వైరస్ లు మన శరీరంలోని కణాలలోకి వెళ్లి వాటిన తమ స్వాదీనంలోకి తెచ్చుకుంటాయి… కరోనా వైరస్ ను అధికారికంగా సార్స్ కోవ్ 2 అని పిలుస్తున్నారు… మనం ఈ వైరస్ ను శ్వాస లోకి పిల్చినప్పుడు లేదా ఈ వైరస్ కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో తాకినపుడు అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నప్పుడు ఈ వైరస్ మన శరీరంలోకి చొరబడుతుంది…

- Advertisement -

తొలుతగొంతు శ్వాసనాళాలు ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి వైరస్ వ్యాపిస్తుంది.. వాటిని కరోనా వైరస్ కర్మాగారాలు మార్చేస్తుంది…

కరోనా వైరస్ సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనపించే వరకు పట్టే కాలం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది….

ఆరంభంలో పొడి దగ్గువస్తుంది…

కొన్నిరోజుల తర్వాత దగ్గుతోపాటు తెమడ కూడా వస్తుంది… వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి…

అక్కడ నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది…

ఈ లక్షణాలకు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ ఎక్కువ మోతాదులోద్రవాలు అందించటం పారాసెట్ మాల్ ముందులతో చికిత్స అందిస్తారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...