కీళ్లు , ఎముకల సమస్యలు తగ్గాలంటే ఈ ఫుడ్ తీసుకోండి

Take this food to reduce joint and bone problems

0
177

 

మన పెద్దలు అప్పట్లో తినే తిండి వల్ల చాలా బలంగా ఉండేవారు , కాని మన ఆహారం అలవాట్ల వల్ల ఇప్పుడు చాలా తక్కువ శక్తి మాత్రమే వస్తోంది.ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఎముకల్లో బలం చాలా మందికి తగ్గుతోంది. దీనికోసం చాలా మంది అనేక మందులు వాడుతున్నారు.

అయితే బోన్స్ బలంగా ఉండాలి అంటే కచ్చితంగా మీరు కాల్షియం ఉండే ఫుడ్ తీసుకోవాలి. మరి ఏ ఫుడ్ లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

Calcium food

ఏ వయసు వారు అయినా రోజూ ఓ గ్లాస్ పాలు తాగితే చాలా మంచిది. నారింజ పండ్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి అందులో సి విటమిన్ తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. బాదం తీసుకోండి ఇందులో ప్రొటీన్లు కాల్షియం కూడా ఉంటాయి. అంజీర్ పండ్లు తింటే మంచిది ఇది డ్రై అయినా మంచిదే మెండుగా కాల్షియం వస్తుంది కాల్షియం కావాలి అని అనుకునేవారు పెరుగు తీసుకుంటే మంచిది జున్ను, వెన్న, పాలతో చేసిన స్వీట్లు తీసుకుంటే కాల్షియం ఎక్కువ అందుతుంది శరీరానికి.