అమ్మాయిలకి అక్కడ పుట్టుమచ్చ ఉంటే ఆ విషయంలో ఎవరూ ఆపలేరట

If there is a mole on the girls there is no one to stop her

0
164

ప్రతీ ఒక్కరికి పుట్టుమచ్చలు ఉంటాయి. దానిని చూసి భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా చెబుతారు. అందుకే పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ప్రభావమో చెప్పుకుందాం.
స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే వారికి ఎక్కడకు వెళ్లినా ధనానికి లోటు ఉండదు. ఇక కంటిలో ఉంటే కాస్త ధనలాభం తక్కువగా ఉంటుంది.

పొట్టకి ఎటువైపు ఉన్నా మంచి సంతానం కలుగుతుంది. ఇక నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే అత్తగారి ఇంట్లో కనక వర్షం కురిపిస్తుందట. ఇక తలలో పుట్టుమచ్చ ఉంటే ఆమె ప్రభుత్వ రంగంలో పెద్ద కొలువులు చేస్తుంది. కుడి కాలిపై పుట్టుమచ్చ ఉంటే సంతానం వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక అరికాళ్లల్లో పుట్టుమచ్చలు ఉంటే వారు ఎదురు వెళితే అంతా శుభం జరుగుతుంది.

ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం ఉంటుంది. పెదాల పై పుట్టుమచ్చ ఉంటే ఆనందం ఆమె చుట్టు వైఫైలా ఉంటుంది. వక్షోజాలపై పుట్టుమచ్చ ఉంటే కోరికలు ఎక్కువ కలిగి ఉంటారట. నాలుకపై పుట్టుమచ్చ ఉంటే ఆమె అనేది ప్రతీది జరుగుతుందట. అంతేకాదు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. గడ్డంపైన ఉంటే చాలా అనుకువగా ఆమె ఉంటుందట. ముక్కుమీద పుట్టుమచ్చ ఉంటే అనుకున్నది సాధిస్తారట.