బీపీ ఉంటే సెక్స్​లో పాల్గొనాలా..వద్దా?

If you have BP, should you have sex or not?

0
133

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని బీపీ సమస్య వేధిస్తోంది. కాగా, రక్తపోటు ఎక్కువగా ఉంటే శృంగారంలో పాల్గొనకూడదని అంటుంటారు. దీనిపై డాక్టర్లు ఏం చెబుతున్నారంటే! సాధారణంగా బీపీలో మూడు స్థాయిలు ఉంటాయి. బీపీ తీవ్ర స్థాయిలో ఉన్నవారు మాత్రం శృంగారంలో పాల్గొనకపోవడమే మంచిది. రక్తపోటు తక్కువ అయ్యేవరకు సెక్స్​కు దూరంగా ఉండాలి.

సెక్స్​లో పాల్గొనేప్పుడు ఉద్రేకం కారణంగా పూర్తి ఆరోగ్యవంతులకు కూడా బీపీ పెరుగుతుంది. వీర్యం పడిపోగానే రక్తపోటు మళ్లీ సాధారణ స్థాయికి వస్తుంది. కానీ బీపీ, కొలెస్ట్రాల్​ ఎక్కువగా ఉన్నవారు శృంగారంలో పాల్గొంటే రక్తనాళాలు పాడైపోతాయి.

మెదడు, గుండెలో నాళాలు చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది. బీపీ తక్కవ కాగానే శృంగారంలో పాల్గొనొచ్చు. బీపీ తక్కవ కాకపోతే డాక్టర్​ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.