వెల్లుల్లికి ఎంతో ప్రత్యేకమైన స్దానం ఉంది. ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువ. దీని వల్ల ఎన్ని లాభాలు అంటే అన్ని లాభాలు ఉన్నాయి. కొవ్వుని కరిగిస్తుంది.కోలెస్ట్రాల్ సమస్యని తగ్గిస్తుంది. ఇంకా ఈ వెల్లుల్లి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది చూద్దాం.
1. బీపిని తగ్గిస్తుంది
2.కేన్సర్ ను నిరోధించే శక్తి వెల్లుల్లికి ఉంది
3. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది
4. తామరలాంటివి తగ్గేలా చేస్తుంది
5.ఆస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది ఊపిరితిత్తుల సమస్యలు తగ్గిస్తుంది
6. నోటి వ్యాధులు చిగురు సమస్యలు పళ్ల సమస్యలు తగ్గుతాయి
7. షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది
8.ఉదయాన్నే పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి కూడా తీసుకోవచ్చు
9. పప్పు కూరలు ఫ్రై పచ్చడిలో వెల్లుల్లి తీసుకుంటే మంచి పోషకాలు అందుతాయి
10. తరచూ దగ్గు, జలుబు ఇలాంటి శ్వాసకోశ సమస్యలు ఉంటే నివారిస్తుంది
11. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
12. లివర్ కి చాలా మంచిది
13. గుండె సమస్యలు కూడా రాకుండా చేస్తుంది