మీరు ఉదయం లేవగానే వీటిని చూస్తే ఆ రోజు మంచిది కాదట

If you wake up in the morning and see these, it's not a good day

0
175

మనం ఉదయం లేవగానే ఎంత యాక్టీవ్ గా ఉంటామో. రాత్రి పడుకునే వరకూ అంతే యాక్టీవ్ గా ఉండాలని అనుకుంటాం.
కొన్ని సందర్భాల్లో అనుకోని ఘటనలు జరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటారు. అరే ఈ రోజు ఇలా ఉందేమిటి అని చిరాకుపడతాం.
ఉదయం లేవగానే కొన్ని వస్తువులను చూడడం వలన మీ రోజుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. అంతేకాదు వాస్తుని నమ్మేవారు ఇది మరింత నమ్ముతారు.

కొన్ని వస్తువులు చూస్తే రోజంతా చాలా యాక్టీవ్ గా ఉంటారు. అదే కొన్ని వస్తువులు చూస్తే దరిద్రం పట్టుకుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఏం చూస్తే మంచిది కాదు అనేది చూద్దాం.

1.విరిగిన పాత్రలు
2. పగిలిన గడియారాలు
3. పొగలుకక్కే నీరు పాత్రలు
4. పొయ్యి
5. అద్దంలో ఎవరి ముఖం వారు చూసుకోవద్దు
6. సూది, దారాలు, నూనె పాత్రలు నల్ల ముంతలు చూడకూడదు
7. గొడ్డలి కత్తి చాకు ఉదయం చూడకూడదు
8.మీ నీడను కూడా చూసుకోవడం మంచిది కాదు.
9. జిడ్డు ఉన్న అంటు పాత్రలు చూడకూడదు
10. ఉదయం గుమ్మడికాయ చూడటం కూడా మంచిది కాదు.