ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ బీపీ ఈ రెండు చాలా మందిని వేధిస్తున్నాయి. హైబీపీ ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అధికంగా సేవించడం ఇలాంటి కారణాల వల్ల వస్తుంది హైబీపీ.
- Advertisement -
అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకుంటే ఈ హైబీపీ సమస్య ఉండదు అంటున్నారు వైద్యులు… మరి అవి ఏమిటి అంటే.దాల్చినచెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గుతుంది.
అవిసె గింజలు కూడా హై బీపీని తగ్గిస్తాయి. అలాగే మసాలా దినుసుల్లో ముఖ్యమైంది యాలకులు.. ఇవి నిత్యం వాడితే చాలా మంచిది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు, ఇక వెల్లుల్లి కూడా హై బీపీని తగ్గిస్తుంది. ఈ సమస్య ఉంటే ఈ ఆహారం తరచూ తీసుకోండి అంటున్నారు నిపుణులు.