Flash: కేజీబీవీలో విద్యార్థినులకు అస్వస్థత

0
70

ఆదిలాబాద్​లోని బేల మండలానికి చెందిన కస్తూర్బా విద్యాలయంలో నిన్న మధ్యాహ్నం తిన్న భోజనం విషతుల్యంగా మారింది. దీనితో దాదాపు 20 మంది విద్యార్థినిలకు అస్వస్థతకు గురిచేసింది. ఆదివారం మధ్యాహ్నం చికెన్​తో భోజనం చేసే సమయంలో అన్నంలో పురుగులు వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. దాని కారణంగానే విద్యార్థినులకు కళ్లు తిరగటం, వాంతులు, విరేచనాలు అయినట్లు తెలుస్తుంది.